Trending
విజయం సాదించాలంటే ....ఓడిపోతానన్న భయం కన్నా , గెలవాలన్న తపన ఎక్కువగా ఉండలి.


Thursday, 16 January 2014

ఆకలిని తట్టుకోలేక పచ్చగడ్డిని తిన్న స్వామిజీ!

ఏవండోయ్ ఇది విన్నారా? ఓ స్వామిజీ ఆకలిని
తట్టుకోలేక పచ్చగడ్డిని తిన్నాడట. వింతగా
లేదు? అడిగింది కమల.
అందులో వింతేముంది? రోజూ నేను నీ వంటని
తినట్లేదా! అన్నాడు శ్రీనివాస్.

No comments:

Post a Comment

About

Popular Posts

Designed By Blogger Templates