Trending
విజయం సాదించాలంటే ....ఓడిపోతానన్న భయం కన్నా , గెలవాలన్న తపన ఎక్కువగా ఉండలి.


Tuesday, 12 January 2016

TSPSC GROUP 2 Recruitment 2016 Notification 439 posts

TSPSC GROUP 2 Recruitment 2016:
Telangana State Public Service Commission (TSPSC) has declared the notification for the Achieveing  of 439 Municipal Commissioner, Assistant industrial Tax Officer, Sub-Registrar, Extension Officer, Prohibition and Excise Sub Inspector vacancies of Group-II Services within the State of Telangana. Eligible candidates can apply on-line from 31st december  2015 to february 9th 2016 .

Here is details of TSPSC GROUP 2 Notification 2016 

                                                        


Tuesday, 7 April 2015

Rani - Vani



రాణి: మీ వారు రెండో పెళ్ళి చేసుకుంటానంటే సిగ్గు, శరం లేకుండా ఒప్పేసుకున్నారట!

వాణి: మా అత్తగారితో పోట్లాడడానికి నేనొక్కదాన్నే సరిపోవడం లేదు. అందుకే ఆయనకు రెండో పెళ్లి..!

Tuesday, 31 March 2015

Welcome to KORUTLA(KORATLA) Municipality

Korutla Town is Head Quarters for KORATLA assembly constituency of State Telangana, India and also one of the Municipalities and Mandals of Karimnagar District. Located between two districts capital cities Karimnagar and Nizamabad, on National highway 16, Neighborhood towns are Jagityal(22Kms) and Metpally(10Kms). Korutla is also called Koratla, It is always korutla when it is written in Telugu, and when written in English it is written both as Korutla and koratla. Telugu, Hindi and Urdu are widely spoken languages here. Textiles Trading is major business, Most of the families are engaged in Beedies Making, and many men of here work in Gulf countries, so that inflow from non resident Indians working in the gulf is also high

Old Koratla Municipality

Saturday, 2 August 2014

Ganapathi Pooja Vidanam at VINAYAKA CHAVITI festival


Proud Be A Hindu ॐ & Live Be A Hindu ॐ Lord Ganesh is Superior God in Hindu Religion (వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి) </head>

HOW TO PRAY THE LORD GANESH AT GANESHA CHAVITI FESTIVALIn Telugu

Lord Ganesha Is Superior God Of Hindu Religion

వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి. పార్వతీపరమేస్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు. పురాణ గాధలలో శివుడు వినాయకుడిని అందరు దేవతలలోకి మిన్నగా ప్రకటించిన రోజు.

వినాయకుని జ్ఞానానికి, సంపత్తుకి మరియు మంచి అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడ, లేక కొత్త పనులు చేపట్టేటప్పుడు ప్రార్థించటం సర్ వసాధారణం. ఈ పండుగ బాధ్రపద మాసంలో శుక్ల చతుర్థి (చందమామ వృద్ధిచెందే 4 వ రోజున) ప్రారంభమవుతుంది. 19 ఆగష్టు నుండి 15 సెప్టెంబరు మధ్యలో ఈ రోజు వుంటుంది. ఈ పండుగ 10 రోజులపాటు అనంత చతుర్దశి (వృద్ధిచెందే చందమామ 14 వ రోజున) ముగుస్తుంది.

Click here to view Story Of Vigneahwara

మహారాష్ట
ఆంధ్ర ప్రదేశ్
కర్ణాటక
గోవా
రాష్ట్రాలలో ప్రముఖంగా ఈ పండుగ ఆచరిస్తారు.

నేపాల్
అమెరికా
కెనడా
మారిషస్
్ సింగపూర్
థాయిలాండ్
కంబోడియా
బర్మా
ఫిజీ దేశాల్లో హిందువులు పండుగ ఆచరిస్తారు.


LORD GANESHA OFTEN ALSO AS 》- ❦Ganapati 》- ❦Gajanana 》- ❦Lambodara 》- ❦Gouri putra 》- ❦Ganesha 》- ❦Ekadanta 》- ❦Vakratunda


పూజా విశేషాలు:


POOJA VIDANAMU:

వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు.
1. మాచీ పత్రం/ మాచ పత్రి
2. దూర్వా పత్రం/ గరిక
3. అపామార్గ పత్రం/ ఉత్తరేణి .
4.బృహతీ పత్రం/ ములక
5. దత్తూర పత్రం/ ఉమ్మెత్త
6. తులసీ పత్రం/ తులసి
7. బిల్వ పత్రం/ మారేడు
8. బదరీ పత్రం/ రేగు
9. చూత పత్రం/ మా 9. చూత పత్రం/ మామిడి
10. కరవీర పత్రం/ గన్నేరు
11. మరువక పత్రం/ ధవనం , మరువం
12. శమీ పత్రం/ జమ్మి
13. విష్ణుక్రాంత పత్రం/
14. సింధువార పత్రం.
15. అశ్వత్థ పత్రం/ రావి
16. దాడిమీ పత్రం/ దానిమ్మ ి
17. జాజిమల్లి
18. అర్జున పత్రం/ మద్ది
19.దేవదారు పత్రం
20. గండలీ పత్రం/లతాదూర్వా
21. అర్క పత్రం/ జిల్లేడు .



Proud Be A Hindu ॐ & Live Be A Hindu ॐ
  • విఘ్నేశ్వరుని కథ:

    (story of Vigneswara)
  • సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు.
  • పూర్వము గజ రూపము కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి ?' అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరము నందే నివశించాలి' అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివశించ సాగాడు.
  • కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్ధించి, 'ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తి తో భస్మా సురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఎదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడ వలసింది' అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.
  • శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయాంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్య కారులుగా మార్చి, గజాసురుని పురానికి వెల్లి సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అనగా, విష్ణుమూర్తి 'ఇది మహమైన నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తూ శ్రీ మహవిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం
తథ్యం అని గ్రహించి, శివునితో 'నా శిరస్సును లోకమంతా ఆరాధించ బడే టట్లు గా అనుగ్రహించి, నా చర్మమును నీ వస్త్రము గా ధరించమని' వేడు కొన్నాడు.
  • అభయమిచ్చిన తరువాత, విష్ణు మూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి 'ఇలా అపాత్ర దానం చేయకూడదు. దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది' అని చెప్పి అంతర్థ
  • వినాయక నిమజ్జనం:

    బాధ్రపద శుద్ధ చవితి తరువాత వినాయకుడికి నవరాత్రి పూజలు చెసిన తరువాత, మట్టి వినాయకులను ఆడంబరముగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కాని సముద్రములో కాని నిమజ్జనం చేస్తారు.

    Tags:Vinayakuni Pooja Vidanam, GANAPATHI FESTIVAL, KORATLA GANA FRIENDS GANESH, GANDHI FRIENDS KORUTLA GANESH CELEBRATION, LAMBODARA Ni pooja by Ranjith Bandi, VINAYAKA CHAVITI FESTIVAL, Vinayaka CHAVITI roju Eh akula to Gouri putrudina Gannana Maha raju ni Poojichali, What leafs Are used to Pray Lord Gabapathi at VINAYAKA CHAVITI FESTIVAL

    ARTICLE POSTED BY : Proud Be A Hindu ॐ & Live Be A Hindu ॐ

    Wednesday, 11 June 2014

    Brief Description for Koratla City, The Ideal City


                                     



    History :
    koratla google map

    ఇంతకుముందు ఈ వూరి పేరు "కొరవట్టు" లేదా "కొరవట్లు" అనీ, నిజా పాలన కాలంలో "కోరుట్ల"గా రూపాంతరం చెందిందనీ అంటారు. కోరుట్ల కోనేరులో క్రీ.శ.1042-1068 కాలంనాటి శిలాశాసనం లభించింది.
    దీని ప్రకారం కోరుట్లకు వేయి సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్నదని తెలుస్తుంది. జైనులు, కళ్యాణి చాళుక్యులు , వేములవాడ చాళుక్యులు , రాష్ట్రకూటులు ఈ ప్రాంతాన్ని వివిధ దశలలో పాలించారు.

    ఈ పట్టణం కోట చారిత్రికంగా ఆరు బురుజుల మధ్య నిర్మించబడిందని అంటారు. వాటిలో ఐదు బురుజులు ఇప్పటికీ ఉన్నాయి. ఈ బురుజులను కలిపే పెద్ద గోడ ఉండేది. ఆ గోడపై ఒక కారు వెళ్ళవచ్చును. గోడ వెలుపల మరింత రక్షణ కోసం ఒక కందకం ఉండేది. ఆప్రాంతం ఇప్పటికీ "కాల్వగడ్డ" అని పిలువబడుతుంది. కోట మధ్య ఆవరణలో రాతి గట్టులతో త్రవ్వబడిన ఒక కోనేరు ఉంది. అక్కడి వెంకటేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి మందిరాలు ఇప్పటికీ ఉన్నాయి. చూడ దగినవ

    TEMPLES of KORATLA: ి కోరుట్లలో సాయిబాబా మందిరం, అయ్యప్ప గుడి, నాగేశ్వరస్వామి గుడి, రామాలయం, వెంకటేశ్వరస్వామి గుడి , అష్టలక్ష్మి దేవాలయం వంటి పలు మందిరాలు ఉన్నాయి. దేవీ నవరాత్రులు, దీపావళి, శ్రీరామనవమి , సంక్రాంతి వంటి పండుగలు ఘనంగా విర్వహిస్తారు.






    Korutla map of Telangana
    శ్రీ మార్కండేయ మందిరం నిజాం కాలంలో, 1925లో కట్టబడింది. ఇటీవల అదే స్థలంలో కోటి నవదుర్గాశివ మార్కండేయ మందిరం నిర్మించారు. ఈ నిర్మాణంలో కోటి దుర్గామాత ప్రతిమలను వాడారు. ఆ ప్రక్కనే శివమార్కండేయ మందిరాన్ని కట్టారు. ప్రతి సంవత్సరం ఇక్కడ దేవీ నవరాత్రి మహోత్సవాలను పెద్దయెత్తున నిర్వహిస్తారు.

    Koratla Sai Baba Temple :





    కోరుట్ల బస్స్టాండుకు 2 కి.మీ. దూరంలో కోరుట్ల వాగు (సాయిరాం నది) వడ్డున సాయిబాబా గుడి కట్టారు. 20 ఎకరాల స్థలంలో కట్టబడిన ఈ అందమైన మందిరాన్ని అక్కడ రెండవ షిరిడి అంటారు. షిరిడిసాయి పుణ్యతిథినాడు వేలాది భక్తులు ఇక్కడికి వచ్చి సాయిబాబాను దర్శించుకొంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక గ్రంధాలయం, ఫంక్షన్ హాల్, ధర్మశాల, ధునిశాల, అర్చకుల గృహాలు, ఇతర నిర్వాహక భవనాలు ఉన్నాయి. 
    Images of Temple
     




    కోరుట్ల కు 5 కి.మీ. దూరంలో నాగులపేట గ్రామం వద్ద పెద్ద సైఫన్ (ఆసియాలో రెండవ పెద్దది కావచ్చును [1] ) ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ కోరుట్ల వాగును క్రాస్ చేయడానికి వీలుగా అండర్గ్రౌండ్ కల్వర్ట్ నిర్మించారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కాలువ నీరు కోరుట్ల వాగులు లంబంగా ప్రవహించి సైఫన్ ద్వారా బయలువెళుతుంది. 1953-1973లో కట్టబడిన ఈ సైఫన్ విశిష్టమైన డిజైను చేసిన ఇంజినీరు పేరుమీద దీనిని "పి.ఎస్.రామకృష్ణరాజు సైఫన్" అంటారు.

    కోరుట్లకు 7 కి.మీ. దూరంలో పైడిమడుగు వద్ద పెద్ద మర్రి చెట్టు ఉంది. ఈ చెట్టు 7 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఇది 200 సంవత్సరాల పైబడిన వృక్షమని

    కోరుట్ల :
    కోరుట్ల సమీపంలో వేములవాడ వెళ్లేదారిలో ఉన్న "అల్లమయ్య గుట్ట" అనే చిన్న కొండపై ఒక గుడి , ఒక మసీదు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఇది మత సామరస్యానికి ప్రతీకగా భావిస్తారు. అల్లమయ్య గుట్టపైన అయ్యప్ప గుడి, జ్ఞాన సరస్వతి గుడి ఉన్నాయి. అయ్యప్ప గుడిని రెండవ శబరిమల అంటారు. నవంబరు-డిసెంబరు మాసాలలో అయ్యప్ప దీక్ష, భజన, అయ్యప్ప జాతర వంటి కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. అయ్యప్ప గుడి ప్రక్కనే పెద్ద మసీదు ఉంది. రంజాన్ , బక్రీద్ వంటి ప్రత్యేక దినాలలో ఇక్కడికి పెద్దసంఖ్యలో ముస్లింలు వచ్చి ప్రార్ధనలు చేస్తారు.



    ఇంకా కోరుట్ల సమీపంలో వేములవాడ (45 మైళ్ళు), ధర్మపురి (30 మైళ్ళు), కొండగట్టు (20మైళ్ళు) వంటి ప్రసిద్ధ క్షేత్రాలున్నాయి.

    సౌకర్యాలు : Koratla Facilities :

    విద్య Education of Koratla
    : వందల సంవత్సరాలుగా కోరుట్ల ఒక విద్యాకేంద్రంగా వర్ధిల్లింది. సేనాపతి నృసింహాచారి అనే పండితుడు ఇక్కడ కాళ్వగడ్డ వద్ద ఒక సంస్కృత పాఠశాలను, వేదపాఠశాలను నెలకొలిపాడు.


    Some Of Historical Images
                                               KORATLA GADDI GURUJU






    SIPHON OF KORATLA





    koratla MUNICIPALITY







    కోరుట్లలో ఉన్న విద్యాలయాలు :


    And More .

    THIS TOWN IS BECOME AS CONSTITUENCY AND MANY FACILITIES ARE AVAILABLE



    Tags: Koratla greatness, Beauty of Koratla, Korutla Constituency, Korutla Mandal karimnagar, Ranjith Koratla, karimnagar district Koratla Mandal, Koratla Sai baba Temple, KORATLA TEMPLES, HISTORY OF KORATLA



    Writing By - Ranjith Bandi


    .


    Saturday, 31 May 2014

    VIRENDER SEHWAG 100 IN IPL 2014

    Virender Sehwag Yesterday Night, He Blasted 122 in 58 Deliveries and strike rate over 200 .
    BEST FACTS ABOUT IS KNOCK
    1>IT' IS SEHWAG BEST IN T 20'S FIRST ONE IS 119,HE CROSSED THAT .
    2> IT IS JUST SECOND IPL HUNDRED IN THESE EDITION & ALSO SECOND 100 SEHWAG
    3> ONLY AN INDIAN TO SCORE 100 in these Edition
    4>
    Also it is highest individual score by an Indian in entire IPL. .

    Article by
               -   Ranjith Bandi
    Tags:
    Virender Sehwag hundred, what a player,
    IPL HUNDRED, second IPL HUNDRED.

    Thursday, 15 May 2014

    2014 GENERAL ELECTIONS RESULTS AP & TELANGANA AND OVER INDIA

    Here is Ap and TELANGANA 2014
    <MLA/MP>
    <MEMBER OF LEGISLATIVE IN ASSEMBLY/MEMBER OF PARLIAMENT>
    elections results ...
    And it is going more tightly in these year success is not easy for all,according to exit polls
    TDP and BJP alliance in Andrapradeah and TRS IN TELANGANA GOING TO ACHIEVE MORE SEATS
    CHECK BELOW-
    CLICKHEREFOREELECTIONSRESULTS2014
    Published by- Ranjithbandi

    Tags:
    2014 elections results, ap and telangana results, mla and mp results

    Monday, 12 May 2014

    KORATLA MUNICIPALITY 2014 RESULTS


    2014 Municipal Results


    KORATLA MUNICIPALITY










    1
    kasturi Vani
    TRS/FEMALE
    2
    Gandra Raju
    CONGRESS/MALE
    3
    Tirumala Gangadhar
    CONGRESS/MALE
    4
    Sanga Lingam
    CONGRESS/MALE
    5
    Ranjarla Kalyani
    IND/FEMALE
    6
    Adepu Kamala
    CONGRESS/FEMALE
    7
    Wahab
    TRS/MALE
    8
    Morthad Laxmi Narayana
    TRS/MALE
    9
    Chityala Bhoomaiah
    MIM/MALE
    10
    Tislam Fathima
    MIM/FEMALE
    11
    Jangampelli Vijaya
    IND/FEMALE
    12
    Yatam karunakar, chitti
    CONGRESS/MALE
    13
    Batta Sunil
    TRS/MALE
    14
    Nalla Sujatha
    TRS/FEMALE
    15
    Rajiya Sulthana
    MIM/FEMALE
    16
    Chintakindi Lavanya
    CONGRESS/FEMALE
    17
    Sripada Vasantha Rani
    CONGRESS/FEMALE
    18
    Gundogi Maheshwari
    IND/FEMALE
    19
    EMBERI NAGA BHOOSHANAM
    CONGRESS/MALE
    20
    Jakkula Jamuna
    BJP/FEMALE
    21
    Induri Satyam
    BJP/MALE
    22
    Rhaesa Sulthana
    MIM/FEMALE
    23
    Rafiyyodhin
    MIM/MALE
    24
    Sadula Pushpa
    TRS/FEMALE
    25
    Anwar
    CONGRESS/MALE
    26
    Reeyhaj
    CONGRESS/FEMALE
    27
    Shilam Venu
    TRS/MALE
    28
    Puppala Umadevi
    CONGRESS/FEMALE
    29
    Lookini Ranjith
    CONGRESS/MALE
    30
    Poogula Umadevi
    CONGRESS/FEMALE
    31
    Gaddamidi Pavan
    TRS/MALE



    Koratla municipality consists 31 wards and it is time for CONGRESS, congress gains 13 seats


    Other parties, the main being party TRS had settled only for 8,
    BJP-2
    Independents-3
    MIM-5

    &this is story of This year polling, people's are elected for development, also Women's are dominating men's.....


    Article by -Ranjith Bandi Koratla municipality results, korutla ward counselor results, Koratla ward members list, congress leads in Koratla,congress gets korutla municipality, karimnagar district corporation, koratla 2014 elections ward member

    About

    Popular Posts

    Designed By Blogger Templates