Proud Be A Hindu ॐ & Live Be A Hindu ॐ
HOW TO PRAY THE LORD GANESH AT GANESHA CHAVITI FESTIVALIn Telugu
Lord Ganesha Is Superior God Of Hindu Religion
వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి.
పార్వతీపరమేస్వరుల పుత్రుడైన
వినాయకుడి పుట్టిన రోజు. పురాణ గాధలలో
శివుడు వినాయకుడిని అందరు దేవతలలోకి
మిన్నగా ప్రకటించిన రోజు.
మహారాష్ట
ఆంధ్ర ప్రదేశ్
కర్ణాటక
గోవా
రాష్ట్రాలలో ప్రముఖంగా ఈ పండుగ
ఆచరిస్తారు.
నేపాల్
అమెరికా
కెనడా
మారిషస్
్
సింగపూర్
థాయిలాండ్
కంబోడియా
బర్మా
ఫిజీ దేశాల్లో హిందువులు పండుగ
ఆచరిస్తారు.
LORD GANESHA OFTEN ALSO AS 》- ❦Ganapati 》- ❦Gajanana 》- ❦Lambodara 》- ❦Gouri putra 》- ❦Ganesha 》- ❦Ekadanta 》- ❦Vakratunda

పూజా విశేషాలు:
POOJA VIDANAMU:
వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21
రకాల ఆకులతో పూజిస్తారు.
1. మాచీ పత్రం/ మాచ పత్రి
2. దూర్వా పత్రం/ గరిక
3. అపామార్గ పత్రం/ ఉత్తరేణి .
4.బృహతీ పత్రం/ ములక
5. దత్తూర పత్రం/ ఉమ్మెత్త
6. తులసీ పత్రం/ తులసి
7. బిల్వ పత్రం/ మారేడు
8. బదరీ పత్రం/ రేగు
9. చూత పత్రం/ మా 9. చూత పత్రం/ మామిడి
10. కరవీర పత్రం/ గన్నేరు
11. మరువక పత్రం/ ధవనం , మరువం
12. శమీ పత్రం/ జమ్మి
13. విష్ణుక్రాంత పత్రం/
14. సింధువార పత్రం.
15. అశ్వత్థ పత్రం/ రావి
16. దాడిమీ పత్రం/ దానిమ్మ ి
17. జాజిమల్లి
18. అర్జున పత్రం/ మద్ది
19.దేవదారు పత్రం
20. గండలీ పత్రం/లతాదూర్వా
21. అర్క పత్రం/ జిల్లేడు .
Proud Be A Hindu ॐ & Live Be A Hindu ॐ
-
విఘ్నేశ్వరుని కథ:
(story of Vigneswara) - సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు.
- పూర్వము గజ రూపము కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి ?' అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరము నందే నివశించాలి' అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివశించ సాగాడు.
- కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్ధించి, 'ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తి తో భస్మా సురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఎదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడ వలసింది' అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.
- శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయాంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్య కారులుగా మార్చి, గజాసురుని పురానికి వెల్లి సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అనగా, విష్ణుమూర్తి 'ఇది మహమైన నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తూ శ్రీ మహవిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం
No comments:
Post a Comment